ఎక్కువ లగేజితో రైలు ప్రయాణం ఇకమీదట భారమే ...
Railways: ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
Railways: ఎక్కువ లగేజీతో రైలులో ప్రయాణిస్తున్నారా..? ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేదంటే.. భారీ మొత్తంలో భారతీయ రైల్వే శాఖ విధించనున్నది. రైళ్లలో లగేజీని తీసుకెళ్లడానికి తాజాగా నిబంధనలను రూపొందించింది.