Asianet News TeluguAsianet News Telugu

సిఎఎ : రాహుల్ అండ్ కంపనీ కాకుల్లా అరుస్తున్నారు...అమిత్ షా...

మోడీజీ సిఎఎ తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా రాహుల్ అండ్ కంపెనీ పనిచేస్తున్నారని హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు.

Jan 21, 2020, 3:31 PM IST

మోడీజీ సిఎఎ తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా రాహుల్ అండ్ కంపెనీ పనిచేస్తున్నారని హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. లక్నోలో ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ రాహుల్ బాబా, మమతా, అఖిల్ జీ, అక్క మాయావతి అందరూ కలిసి సీఎఎకి వ్యతిరేకంగా కాకుల్లా అరుస్తున్నారని ఎద్దేవా చేశారు.