video news : కర్తార్ పూర్ కారిడార్...గురుద్వారాలో ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్, సుల్తాన్ పూర్ లోధీలోని బెర్ సాహిబ్ గురుద్వారాను దర్శించుకున్నారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కు ఈ రోజు ప్రధాని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ 500మంది యాత్రికులలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్, కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ లు కూడా ఉన్నారు. Prime Minister