video news : ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను ప్రారంభించిన ప్రధాని
పంజాబ్, గురుదాస్ పూర్ లోని డేరా బాబా నానక్ దగ్గరున్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. కర్తార్ పూర్ కారిడార్ నుండి ప్రయాణించనున్న 500మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ ఈ రోజు బయలుదేరింది.