video news : బ్రెజిల్ పర్యటన ముగించుకుని...ఇంటిదారి...
బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగివచ్చారు.
బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ 2019 సమ్మిట్ లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగివచ్చారు. ఈ సమావేశంలో చైనాతో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అనేక అంశాలు చర్చకు వచ్చాయి.