Video news : గర్భంతో ఉన్న భార్యను బట్ట ఊయల్లో ఆరు కిలోమీటర్ల మోసిన భర్త...
తమిళనాడు ఈరోడ్‌లోని బుర్గూర్‌లో రోడ్లు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ రావడానికి వీలు కాలేదు. దీంతో ఓ గర్భిణీని 6 కిలోమీటర్ల దూరం బట్టల్లో చుట్టి మోసుకువెళ్లారు.
తమిళనాడు ఈరోడ్‌లోని బుర్గూర్‌లో రోడ్లు సరిగా లేకపోవడంతో అంబులెన్స్ రావడానికి వీలు కాలేదు. దీంతో ఓ గర్భిణీని 6 కిలోమీటర్ల దూరం బట్టల్లో చుట్టి మోసుకువెళ్లారు. భర్త, గ్రామస్తుల సాయంతో ఆరు కిలోమీటర్ల దూరంలో ఆగిన అంబులెన్స్ వరకు చేర్చాడు. హాస్పిటల్ కి వెడుతుంటే మార్గమధ్యలోనే ప్రసవం అయ్యింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.