Asianet News TeluguAsianet News Telugu

నెగ్గిన పంతం: బీజేపీపై తొడగొట్టి గెల్చిన ప్రశాంత్ కిషోర్...

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. 

First Published May 2, 2021, 5:44 PM IST | Last Updated May 2, 2021, 5:44 PM IST

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ని బట్టి గనుక చూస్తే తమిళనాడులో డీఎంకే, కేరళలో లెఫ్ట్, బెంగాల్ లో మమత, అస్సాం లో బీజేపీ, పుదుచ్చేరిలో కూడా బీజేపీ కూటమి విజయం సాధించేబోతున్నాయని అర్థమవుతుంది.