గేటెడ్ కమ్యూనిటీల్లో లాక్ డౌన్ ఉల్లంఘనలు.. పరిగెత్తించి కొడుతున్న పోలీసులు..

లాక్ డౌన్ అంటే ఎవరింటి గడపలోపల వాళ్లుండడం.. రోడ్ల మీదికే కాదు.. 
First Published Apr 14, 2020, 12:58 PM IST | Last Updated Apr 14, 2020, 12:58 PM IST

లాక్ డౌన్ అంటే ఎవరింటి గడపలోపల వాళ్లుండడం.. రోడ్ల మీదికే కాదు.. అపార్టు మెంట్లలో కిందికి దిగికూడా గుమికూడొద్దు. కానీ చాలా అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఇది పాటించడం లేదు. దీనిమీదా పోలీసులు నిఘా వేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూన్నారు. వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్...