Asianet News TeluguAsianet News Telugu

చందౌలిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ 63 అడుగుల భారీ విగ్రహం...

మాజీ భారతీయ జనసంఘ్ నాయకుడు పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలోని చందౌలిలో ప్రారంభించారు.

మాజీ భారతీయ జనసంఘ్ నాయకుడు పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ 63 అడుగుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలోని చందౌలిలో ప్రారంభించారు. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ మెమోరియల్ సెంటర్‌లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ వారణాసిలో ఒకే రోజు 30 కి పైగా ప్రాజెక్టులను ప్రారంభించారు.

Video Top Stories