Asianet News TeluguAsianet News Telugu

మధుర : ఇక్కడ హోలీ అంటే మగాళ్లని చితకబాదడమే...

మధురలో ‘లాత్ మార్ హోలీ’ వేడుకలు ప్రారంభమయ్యాయి. 

మధురలో ‘లాత్ మార్ హోలీ’ వేడుకలు ప్రారంభమయ్యాయి. స్త్రీలందరూ కర్రలు పట్టుకుని పురుషులమీద దెబ్బలు కురిపించారు. మధురలోని బర్సనాలో జరిగే ఈ హోలీ వేడుకలను చూడటానికి భక్తులు, పర్యాటకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.