Asianet News TeluguAsianet News Telugu

video news : అక్కడ రాళ్లతో కొట్టుకోవడం ఆచారం

హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోని ధామి గ్రామంలో ఓ వింత ఆచారం ఉంది. 
గ్రామదేవత పూజలో భాగంగా భక్తులు ఒకరిమీద ఒకరు రాళ్లు రువ్వుకుంటారు. 
దీనివల్ల దుష్టశక్తులు పారిపోతారని నమ్మకం. 