Maharashrta Politics : ఎవరొస్తున్నారు..ఎవరొస్తున్నారు...మోడీకా బాప్ వస్తున్నాడు..
మంగళవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు.
మంగళవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్లో శివసేన, ఎన్ సిపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి బయట పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శరద్ పవార్ వచ్చిన సమయంలో మహారాష్ట్రలో ఒకే సింహం ఉంది అది శరద్ పవార్ అంటూ, మోడీ బాప్ వస్తున్నాడు...అంటూ నినాదాలు చేశారు.