video news : పెద్ద నోట్ల రద్దుతో ఎక్కువ శాతం మంచే జరిగింది
పెద్ద నోట్ల రద్దు జరిగి నేటికి సరిగ్గా నిండా మూడేళ్లు. 2016, నవంబర్ 8న ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుందని ఆ సమయంలో ప్రభుత్వం గట్టి నమ్మకంతో ఉంది.