Video : ఢిల్లీలో మండుతున్న నిత్యావసరాల ధరలు....
ఢిల్లీలో ఉల్లిధరలతో పాటు ఆలుగడ్డ, ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి.
ఢిల్లీలో ఉల్లిధరలతో పాటు ఆలుగడ్డ, ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగిపోయాయి. చలికాలంలో కురిసిన వర్షాల కారణంగా పంటలు పాడైపోవడమే దీనికి కారణం అని వ్యాపారులు అంటున్నారు.గత సంవత్సరంతో పోలిస్తే ఆలు ధరలు 75శాతం పెరిగాయి. కలకత్తాతో పాటు మరికొన్ని ముఖ్యనగరాల్లో ఆలు ధరలు రెట్టింపయ్యాయి. ఇదిలా ఉంటే వచ్చే పదిరోజుల్లో కొత్తపంట వస్తుంది కాబట్టి ఆలుగడ్డ ధరలు తగ్గుతాయని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.