Asianet News TeluguAsianet News Telugu

video news : ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త సర్ C V రామన్ జయంతి నేడు

భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు, దేశంనుడి నోబుల్ ప్రైజ్ అందుకున్న భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్. సర్ CV రామన్ గా ప్రఖ్యాతి. 1888సంవత్సరంలో ఈ రోజు అంటే నవంబర్ 7న జన్మించారు. కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్ లో రామన్ చేసిన పరిశోధన ఆయనకు 1928 ఫిబ్రవరి 28న ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. ఆ మహనీయుడి గురించి తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు.