Asianet News TeluguAsianet News Telugu

నైట్ కర్ఫ్యూ ఉల్లంఘనలపై రంగంలోకి దిగిన కలెక్టర్: పెళ్లి వేడుకలను ఆపి పంతులుతోసహా అందరూ అరెస్ట్

నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ... రెండు ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న కలెక్టర్ అక్కడకు చేరుకొని పంతులుతోసహా అందరిని అరెస్ట్ చేసారు. 

నైట్ కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ... రెండు ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్లు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న కలెక్టర్ అక్కడకు చేరుకొని పంతులుతోసహా అందరిని అరెస్ట్ చేసారు. చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్థానిక పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడంతోపాటు ఆ రెండు ఫంక్షన్ హాల్స్ ని సీజ్ చేసారు

Video Top Stories