ఏ బంధమూ లేని అనుబంధం.. స్నేహం..
ఏ బంధమూ లేని జీవితకాలం అనుబంధం స్నేహం.. మనసుతో ముడిపడ్డ తోడు స్నేహం
ఏ బంధమూ లేని జీవితకాలం అనుబంధం స్నేహం.. మనసుతో ముడిపడ్డ తోడు స్నేహం.. స్వార్థం సోకని స్వచ్ఛమైన ఆణిముత్యం స్నేహం.. భావాల్లో వైరుధ్యాలున్నా.. ఎంచుకున్న బాటల్లో తేడాలున్నా.. నడుస్తున్న దారుల్లో కలుసుకోకపోయినా.. ఒక్కసారి కలిస్తే జీవితకాలం విడవడని అనురాగం స్నేహం.. ఆ అనురా దినోత్సవమే ఈ రోజు.