పుట్టిన రోజు: సీతాకోక చిలుకలను ఎగరేసిన మోడీ (వీడియో)
గుజరాత్ లోని కేవాడియాలో గల బట్టర్ ఫ్లై గార్డెన్ ను తన 69వ పుట్టిన రోజు సందర్భంగా సందర్శించారు. నర్మదా జిల్లాలోని కేవాడియాలో గల కాక్టస్ గార్డెన్ ను కూడా సందర్శించారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ ఉన్నారు.