video news : మంత్రి పాదాలకు మొక్కిన మున్సిపల్ కమీషనర్
గురుపూరబ్ సందర్భంగా మధ్యప్రదేశ్, దేవాస్ లోని గురుద్వార్ ను ఆ రాష్ట్ర మంత్రి సజ్జన్ సింగ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా దేవాస్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంజనా జైన్ ఆయన పాదాలనంటి నమస్కరించింది.