మోడీ ఎర్రకోట ప్రసంగం: సారమిదే... (వీడియో)
Aug 15, 2019, 6:01 PM IST
ఈసారి ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా జాతీయ పతాకను ఆవిష్కరించి ఆయన తొలిసారి ప్రసంగించారు. అయితే, ఆయన ప్రసంగం కేవలం కాశ్మీర్ పై తీసుకున్న చర్యలకే పరిమితం కాలేదు. కుటుంబ సంక్షేమం నుంచి అంతరిక్ష పరిశోధనల దాకా ప్రతి అంశాన్నీ తడుముతూ ఆయన ప్రసంగం సాగింది. ఆయన ప్రసంగంలోని సారమిదే.. చూడండి...