Asianet News TeluguAsianet News Telugu

మోడీ నా దేవుడు... వర్షంలో తడుస్తున్న ప్రధాని కట్ అవుట్ ని తూడ్చిన గ్రామస్థుడు..!

కర్నాటకలోని దేవనహళ్లి లో రోడ్ షో సాగుతుండగా ఒక్కసారిగా వాన కురిసింది. 

First Published Apr 21, 2023, 5:52 PM IST | Last Updated Apr 21, 2023, 5:52 PM IST

కర్నాటకలోని దేవనహళ్లి లో రోడ్ షో సాగుతుండగా ఒక్కసారిగా వాన కురిసింది. అయితే.. ఇక్కడ ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ప్రధాని మోడీ  కటౌట్ వర్షంలో తడవడం చూసిన గ్రామస్థుడు... తన తువాళతో శుభ్రం చేస్తూ  కనిపించాడు. అలా ఎందుకు చేసావు..? డబ్బు కోసము చేసావా అని ప్రశ్నిస్తే... ఆ గ్రామస్థుడు ...  మోదీజీ నాకు దేవుడని , ‘విశ్వాసం’తో తాను ఈ పని చేస్తున్నానంటూ, డబ్బు కోసం కాదని చెప్పాడు