Asianet News TeluguAsianet News Telugu

video news : జిందాబాద్ జిందాబాద్ ప్రియాంకా చోప్రా జిందాబాద్...

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పబ్లిక్ ర్యాలీలో అపశృతి దొర్లింది. 

ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పబ్లిక్ ర్యాలీలో అపశృతి దొర్లింది. కాంగ్రెస్ లీడ్ సురేందర్ కేర్ స్లోగన్స్ ఇస్తూ, సోనియాగాంధీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్..ప్రియాంకా చోప్రా జిందాబాద్...అని అరిచాడు. ప్రియాంకా గాంధీకి బదులుగా...వెంటనే తప్పు తెలుసుకున్నాడు. ఈ ర్యాలీలో ఢిల్లీ కాంగ్రెస్ ఛీఫ్ సుభాష్ చోప్రా కూడా ఉన్నారు.