Asianet News TeluguAsianet News Telugu

గర్భిణీ భార్య, పసిబిడ్డను బండిమీద లాక్కుంటూ కాలినడకన 700కి.మీ. లు...

లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఉన్నచోట ఉండలేక.. స్వస్థలాలకు వెల్దామంటే రవాణా సౌకర్యాలు లేక వందలకిలోమీటర్లు కాలినడకన బయలుదేరారు వలసకార్మికులు. ప్రభుత్వాల ప్రత్యేక రైళ్లు, బస్సులు అని చెబుతున్నా అవి చాలా మంది దాకా చేరడం లేదు. హైదరాబాద్ నుండి 700, 800 కి.మీ. లు నడిచి మధ్యప్రదేశ్, యూపీ చేరుకుంటున్నారు ఈ వలసకార్మికులు. నడవలేని భార్యను, బిడ్డను సూట్ కేసుమీద కూర్చోబెట్టి ఓ భర్త లాక్కెళుతుంటే, చిన్నారిని సూట్ కేసుమీద పడుకోబెట్టి లాక్కెడుతున్న ఈ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి. Migrant Worker Wheels Pregnant 
Wife, Child On Makeshift Cart For 700 km, coronavirus,covid19, covid2019, LockdownExtention, Migrant Worker, Pregnant wife on wooden cart 

లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఉన్నచోట ఉండలేక.. స్వస్థలాలకు వెల్దామంటే రవాణా సౌకర్యాలు లేక వందలకిలోమీటర్లు కాలినడకన బయలుదేరారు వలసకార్మికులు. ప్రభుత్వాల ప్రత్యేక రైళ్లు, బస్సులు అని చెబుతున్నా అవి చాలా మంది దాకా చేరడం లేదు. హైదరాబాద్ నుండి 700, 800 కి.మీ. లు నడిచి మధ్యప్రదేశ్, యూపీ చేరుకుంటున్నారు ఈ వలసకార్మికులు. నడవలేని భార్యను, బిడ్డను సూట్ కేసుమీద కూర్చోబెట్టి ఓ భర్త లాక్కెళుతుంటే, చిన్నారిని సూట్ కేసుమీద పడుకోబెట్టి లాక్కెడుతున్న ఈ దృశ్యాలు మనసును కలిచివేస్తున్నాయి.