Asianet News TeluguAsianet News Telugu

నాకేం కాలేదు..బాగానే ఉన్నాను... : రజనీకాంత్

కర్ణాటకలోని బండిపూర్ అడవిలో బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా జనవరి 28 న మెగాస్టార్ రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 

కర్ణాటకలోని బండిపూర్ అడవిలో బ్రిటిష్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ ఎపిసోడ్ షూటింగ్ సందర్భంగా జనవరి 28 న మెగాస్టార్ రజనీకాంత్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన తరువాత చెన్నైకి చేరుకున్న రజనీకాంత్...చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ “మ్యాన్ వర్సెస్ వైల్డ్” ఎపిసోడ్ షూటింగ్ పూర్తి చేశాను. నాకు ఎటువంటి గాయాలు కాలేదు. కానీ చిన్న ముళ్ళ కారణంగా గీతలు పడ్డాయి. నేను బాగానే ఉన్నాని చెప్పారు.

Video Top Stories