ఫోన్ కి తాళి కట్టి కానిచ్చేశారు.. మరి ఆ తరువాతి కార్యక్రమం...

లాక్ డౌన్ లో ఓ జంట పెళ్లి చేసుకున్నారు.

First Published Apr 28, 2020, 12:31 PM IST | Last Updated Apr 28, 2020, 12:31 PM IST

లాక్ డౌన్ లో ఓ జంట పెళ్లి చేసుకున్నారు. అదేం వింత అంటారా? వింతే మరి వధువు ఒకచోట వరుడు మరోచోట ఉండి.. ఫోన్ కి తాళి కట్టి పెళ్లి కానిచ్చారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఇక్కడో చిన్న డౌట్ పిల్లల్నెలా కంటారు.. అది కూడా ఫోన్ లో నుండేనా.. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...