Asianet News TeluguAsianet News Telugu

ఈఎంఐలపై మారిటోరియం గుట్టు ఇదీ...

మూడు నెలలు రుణాల ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. 

First Published Apr 3, 2020, 5:07 PM IST | Last Updated Apr 3, 2020, 5:07 PM IST

మూడు నెలలు రుణాల ఈఎంఐలపై మారిటోరియం విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అయితే, ఈ మారిటోరియంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. ఈఎంఐలు రద్దు కావడమనేది జరగదు, పైగా అది తలకు మించిన భారం కానుంది. ఈ వీడియో చూడండి...