Asianet News TeluguAsianet News Telugu

ఎటిఎం లో దొంగతనం: ఎత్తుకెళ్లింది డబ్బు కాదు, శానిటైజర్ బాటిల్

సాధారణంగా ఎటిఎంలలో డబ్బును దొంగతనం చేస్తారు. 

సాధారణంగా ఎటిఎంలలో డబ్బును దొంగతనం చేస్తారు. కానీ ఈ ప్రబుద్ధుడు ఎటిఎం కి వచ్చి డబ్బు డ్రా చేస్తూ శానిటైజర్ మీద మనసు పడ్డాడేమో... సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి కూడా డబ్బు డ్రా చేసుకొని శానిటైజర్ బాటిల్ ని దొంగలించి ఎంచక్కా బ్యాగులో పెట్టుకొని వెళ్ళిపోయాడు.

Video Top Stories