Asianet News TeluguAsianet News Telugu

జామియాలో కాల్పులు : పోలీసుల అదుపులో రామ్ గోపాల్ శర్మ

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జామియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన CAA వ్యతిరేక నిరసన ప్రదర్శనకు ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు.

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో జామియా కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన CAA వ్యతిరేక నిరసన ప్రదర్శనకు ఓ వ్యక్తి తుపాకీతో వచ్చాడు. అతను జరిపిన కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని 19 ఏళ్ల  గోపాల్ శర్మగా గుర్తించారు. అతనికి గన్ను ఎక్కడినుండి వచ్చిందో విచారణ చేస్తున్నామని డిసిపి చిన్మోయ్ బిస్వాల్ తెలిపారు.