Asianet News TeluguAsianet News Telugu

హర్యానాలో పెరిగిన ఆడపిల్లల జననాలు

రాష్ట్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అందించిన గణాంకాల ప్రకారం హర్యానాలో గత ఐదేళ్లలో నవజాత శిశువుల లింగ నిష్పత్తిలో 52 పాయింట్ల పెరుగుదల నమోదయ్యింది. 
 

రాష్ట్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అందించిన గణాంకాల ప్రకారం హర్యానాలో గత ఐదేళ్లలో నవజాత శిశువుల లింగ నిష్పత్తిలో 52 పాయింట్ల పెరుగుదల నమోదయ్యింది. ఈ డేటా ప్రకారం, రాష్ట్రంలో 2014 లో లింగ నిష్పత్తి ప్రతి 1,000 మంది బాలురకు 871 మంది బాలికలు ఉండగా, 2019 కి వచ్చేసరికి బాలికల సంఖ్య 923కు పెరిగింది.

Video Top Stories