Asianet News TeluguAsianet News Telugu

పౌరసత్వ సవరణ చట్టం : బీజేపీకి రాజీనామాలు చేస్తున్న మైనార్టీ సెల్ నేతలు

మధ్యప్రదేశ్ బీజేపీ మైనార్టీ సెల్ లోని కొద్దిమంది ఆఫీస్ బేరర్స్ కొంతకాలం క్రితం రాజీనామా చేశారు.

మధ్యప్రదేశ్ బీజేపీ మైనార్టీ సెల్ లోని కొద్దిమంది ఆఫీస్ బేరర్స్ కొంతకాలం క్రితం రాజీనామా చేశారు. పార్టీ సీనియర్ నేతలు పౌరసత్వ సవరణ చట్టం, NRC ఇంప్లిమెంటేషన్ ప్రతిపాదనల మీద తమ ఆందోళనలను పట్టించుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఈ రాజీనామాలు చేశారు. 

Video Top Stories