Asianet News TeluguAsianet News Telugu

మామిడిపండ్లలో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా? ఇక్కడ చూడండి..

మామిడిపండు అంటే బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, హిమాయత్.. మామూలుగా మనకు తెలిసిన రకాలు ఇవి.

మామిడిపండు అంటే బంగినపల్లి, పెద్దరసాలు, చిన్నరసాలు, హిమాయత్.. మామూలుగా మనకు తెలిసిన రకాలు ఇవి. మనకు తెలియని వందల రకాల మామిడిపండ్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అనేకప్రాంతాల్లో పండించిన వందల రకాల మామిడిపండ్లతో లక్నోలో ఓ షో పెట్టారు. దానిమ్మలాంటి మామిడిపండ్లు, చీతాలాంటి మామిడిపండ్లు... నిమ్మకాయ సైజునుండి పుచ్చపండు సైజువరకూ.. రకరకాల షేపుల్లో మామిడిపండ్లు కనిపిస్తాయి.