Video : ఎనిమిదిమందిని పొట్టనబెట్టుకున్న లాటరీ...
తమిళనాడులో ఘోరం జరిగింది.
తమిళనాడులో ఘోరం జరిగింది. లాటరీ టిక్కెట్లను నమ్ముకున్న ఎనిమిదిమంది సర్వం కోల్పోయి, అప్పుల్లో కూరుకుపోయి, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉండడం విషాదం. సైనెడ్ ఇచ్చి పిల్లల్ని చంపి తరువాత తామూ ఆత్మహత్య చేసుకున్న దంపతుల ఘటన అందరినీ కన్నీల్లు పెట్టిస్తోంది.