Asianet News TeluguAsianet News Telugu

పిల్లిమొగ్గలు..జంటగుంజీలు..వినూత్న శిక్షలు..ఎక్కడంటే...

లాక్ డౌన్ లో బయట తిరుగుతూ ఎం చెప్పినా వినని వారికోసం తమిళనాడు ఈ రోడ్ పోలీసులు కొత్త శిక్షలు కనిపెట్టారు. 

లాక్ డౌన్ లో బయట తిరుగుతూ ఎం చెప్పినా వినని వారికోసం తమిళనాడు ఈ రోడ్ పోలీసులు కొత్త శిక్షలు కనిపెట్టారు. రోడ్లమీదికి వస్తున్నవారిని, క్రికెట్ ఆడుతూ పట్టుబడిన వారిని పట్టుకొచ్చి వారితో పిల్లిమొగ్గలు వేయించారు. జంటగా గుంజీలు తీయించారు...లాఠీలకు పనిచెప్పకుండా ఇలాంటి శిక్షలేస్తే బానే ఉంటుందేమో కదా....

Video Top Stories