Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీని మాట అన్నందుకు గంభీర్ కే వార్నింగ్ ఇస్తున్న బుల్లి ఆర్సీబీ ఫ్యాన్

భారత్ లో క్రికెట్ అనేది కూడా ఒక మతం. 

భారత్ లో క్రికెట్ అనేది కూడా ఒక మతం. అన్ని బేధాలను చెరిపేస్తూ ప్రజలను ఏకైకరం చేయగల శక్తి ఈ క్రీడా సొంతం. ఐపీఎల్ పుణ్యమాని ఈ అభిమానం వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. క్రికెట్ లో తమ టీము సరిగా ఆడడంలేదని ఒక బుడ్డోడు ఏడుస్తుంటే... తన అభిమాన ఆటగాడు విరాట్ కోహ్లీని ఏమో అన్నాడని ఈ బుడ్డోడు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు.