Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ సిలిండర్లో మందుసీసాల రవాణా..ఎలా చేశారంటే...

రోజూ ఓ 90 పడకపోతే కాళ్లు, చేతులు వణికేవాళ్లు చాలామందే ఉన్నారు. 

రోజూ ఓ 90 పడకపోతే కాళ్లు, చేతులు వణికేవాళ్లు చాలామందే ఉన్నారు. మరిప్పుడు లాక్ డౌన్ టైంలో 90 కాదు కదా...బాటిల్ కనిపిస్తే చాలు... దాన్ని చూస్తూ మంచినీళ్ళైనా తాగేస్తాం అంటున్నారు మందుబాబులు. అలాంటి వారిని ఇబ్బంది పెట్టద్దనేమో..ఈ సమాజసేవకులు ఏకంగా    గ్యాస్ సిలిండర్ లోనే మందుసీసాలు పెట్టి రవాణా చేస్తూ పట్టుబట్టారు..సిలిండర్ లో ఎలా పెట్టారబ్బా అనే కదా డౌట్..అదే ఈ వీడియో....