Video : SFI, ABVP విద్యార్థుల మధ్య గొడవ

కేరళ, త్రిసూర్ లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్ లో SFI, ABVP విద్యార్థుల మధ్య స్ట్రైక్ విషయంలో జరిగిన గొడవలో. 

First Published Dec 19, 2019, 10:41 AM IST | Last Updated Dec 19, 2019, 10:41 AM IST

కేరళ, త్రిసూర్ లోని శ్రీ కేరళ వర్మ కాలేజ్ లో SFI, ABVP విద్యార్థుల మధ్య స్ట్రైక్ విషయంలో జరిగిన గొడవలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. డిసెంబర్ 16న SFIకార్యకర్తలతో జరిగిన గొడవ నేపథ్యంలో ABVP స్ట్రైక్ కు పిలుపునిచ్చింది. దీంతో రెచ్చిపోయిన SFI కార్యకర్తలు ఓ ABVP కార్యకర్తను తీవ్రంగా కొట్టారు. అయితే అదే రోజు ఉదయం ABVP కార్యకర్తలు నలుగురు SFI కార్యకర్తల మీద దాడి చేశారు.