ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీరీల అభిప్రాయాలిలా.... (వీడియో)
Aug 7, 2019, 6:21 PM IST
జమ్మూ కాశ్మీర్ పై కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై కాశ్మీర్ ప్రజలు స్వాగతం చెబుతున్నారు. తమ రాష్ట్రంలో ఉపాధి దొరుకుతోందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా తమ రాష్ట్రంలో పరిస్థితులు ఉంటాయని కాశ్మీర్ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
జమ్మూ కాశ్మీర్ కు మంచి జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. ఎక్కువ మంది తమకు ఉపాధి దొరుకుతుందనే అభిప్రాయంతో ఉన్నారు.