Asianet News TeluguAsianet News Telugu

నెవ్వర్ బిఫోర్: శ్రీ రాములు కూతురి పెళ్లి వేడుక.. చూతము రారండి (వీడియో)

కర్ణాటక మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి వేడుకలు 9 రోజుల పాటు సాగుతున్నాయి.

కర్ణాటక మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి సన్నిహితుడు బళ్లారి శ్రీరాములు కూతురి పెళ్లి వేడుకలు 9 రోజుల పాటు సాగుతున్నాయి.అంగరంగ వైభవంగా దేవాలయాల సెట్లతో, దీపికా పదుకొనె పెళ్ళికి పనిచేసిన కాస్ట్యూమ్ డిజైనర్, సినిమాలకు పని చేసే ప్లే బ్యాక్ సింగర్స్ తో సహా అనేక మంది ఉద్దందులు ఈ పెళ్లి వేడుకల్లో తలమునకలై ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు అనేక వీఐపీలకు ఆహ్వాన పత్రికలను ఇప్పటికే పంపారు. ఈ పెళ్లి వేడుక ఎలా సాగుతుందో మీరూ కాస్త చూడండి!