Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి ఆడోళ్లే అలాంటి హంతకులను పుట్టిస్తారు : కంగనారనౌత్

'నిర్భయ తల్లి దోషులను క్షమించాలి' అని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. 

'నిర్భయ తల్లి దోషులను క్షమించాలి' అని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. జైసింగ్ ను ఆ దోషులతో నాలుగు రోజులు జైలులో ఉంచితే తెలుస్తుంది. ఇలాంటి ఆడవాళ్లే అలాంటి రాక్షసులకు, హంతకులకు జన్మనిస్తారంటూ తీవ్రంగా వ్యాఖ్యనించింది.