Asianet News TeluguAsianet News Telugu

Video : కారుతో గుద్ది చంపిన మైనర్..శిక్ష లేదన్న ఢిల్లీ హైకోర్టు..

ఢిల్లీలో 2016లో స్పీడుగా వచ్చిన మెర్సిడెజ్ బెంజ్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 

ఢిల్లీలో 2016లో స్పీడుగా వచ్చిన మెర్సిడెజ్ బెంజ్ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ సమయానికి కారు నడుపుతున్న వ్యక్తికి పద్దెనిమిదేళ్లకంటే నాలుగు రోజుల వయసుల తక్కువ ఉంది. అప్పటికే అతని మీద తండ్రి కారును నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ అధిగమించిన కేసులు మూడున్నాయి. ఈ కేసులో నిందితుడు మైనర్ కాబట్టి ఒక్కరోజు కూడా జైల్లో పెట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. జువనైల్ గా విచారించి, దోషిగా తేలితే, పరిశీలనలో ఉంచాలని తెలిపింది.

Video Top Stories