video news : 47వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం

జస్టిస్ శరద్ అరవింద్ బోడే 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 18న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయించారు.

First Published Nov 18, 2019, 11:15 AM IST | Last Updated Nov 18, 2019, 11:15 AM IST

జస్టిస్ శరద్ అరవింద్ బోడే 47వ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 18న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయించారు. ఇప్పటివరకున్న ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీకాలం ముగియడంతో అరవింద్ బోడే ప్రమాణస్వీకారం చేశారు.