Video : న్యాయం ప్రతీకారంగా మారకూడదు...

భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే మాట్లాడుతూ, న్యాయం ఎప్పుడూ జరగదని కానీ, తక్షణమే జరగాలని కానీ నేను అనుకోను. న్యాయం ఎప్పుడూ ప్రతీకారం రూపు తీసుకోకూడదు. 

First Published Dec 7, 2019, 5:17 PM IST | Last Updated Dec 7, 2019, 9:15 PM IST

భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అరవింద్ బాబ్డే  మాట్లాడుతూ, న్యాయం ఎప్పుడూ జరగదని కానీ, తక్షణమే జరగాలని కానీ నేను అనుకోను. న్యాయం ఎప్పుడూ ప్రతీకారం రూపు తీసుకోకూడదు. న్యాయం అనేది ప్రతీకారంగా మారితే న్యాయం లక్షణాన్నే కోల్పోతుందని నేను నమ్ముతున్నానన్నారు.