video news : ప్రయాణాలూ ఆగట్లేదు..పెళ్లిళ్లూ ఆగట్లేదు...
భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని రైల్వేశాఖా మంత్రి ఎస్. అంగడిని అడిగిన ప్రశ్నకు వింత సమాధానం ఇచ్చారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని రైల్వేశాఖా మంత్రి ఎస్. అంగడిని అడిగిన ప్రశ్నకు వింత సమాధానం ఇచ్చారు. విమానాశ్రయాలు, రైళ్లు నిండిపోతున్నాయి. మీరు రైల్వే స్టేషన్ కి వెడితే టికెట్లు దొరకవు, ఎవరూ పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండట్లేదు, సామాన్యజనం సంతోషంగానే ఉన్నారు. మోడీగారిని డ్యామేజ్ చేయడంకోసమే ప్రతిపక్షాలు ఇలా మాట్లాడుతున్నాయంటూ చెప్పుకొచ్చారు.