Jharkhand Results : తండ్రిముందు తనయుడి సంతోషపు చక్కర్లు..

జార్ఖండ్ ఫలితాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన హేమంత్ సొరేన్ సంతోషంలో తేలిపోతున్నారు. రాంచీలోని తన ఇంటి ఆవరణలో తండ్రి శిభుసోరేన్ ముందు సైకిల్ మీద చక్కర్లు కొట్టి సంతోషాన్ని పంచుకున్నాడు. 

First Published Dec 23, 2019, 5:11 PM IST | Last Updated Dec 23, 2019, 5:11 PM IST

జార్ఖండ్ ఫలితాల నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన హేమంత్ సొరేన్ సంతోషంలో తేలిపోతున్నారు. రాంచీలోని తన ఇంటి ఆవరణలో తండ్రి శిభుసోరేన్ ముందు సైకిల్ మీద చక్కర్లు కొట్టి సంతోషాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం JMM 28 సీట్ల ఆధిక్యంతో ఉంది. కాంగ్రెస్, JMM, ఆర్జేడీలు కలిసి మొత్తం 46 సీట్ల ఆధిక్యంలో ఉన్నారు.