Video news : సఫ్దార్జంగ్ టూంబ్ దగ్గర..చప్పట్లతో నిరసన...

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల మార్చ్ టు పార్లమెంట్ ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకున్నారు. 

First Published Nov 19, 2019, 12:05 PM IST | Last Updated Nov 19, 2019, 12:05 PM IST

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల మార్చ్ టు పార్లమెంట్ ప్రోగ్రాంను పోలీసులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా సఫ్దార్జంగ్ టూంబ్ వద్ద ఆందోళన చేపట్టారు. ఫీజులతో సహా తమ మిగతా డిమాండ్లను తీర్చాలని కోరుతున్నారు.