Video news : విద్యార్థులపై లాఠీఛార్జ్...విచారణ జరిపిస్తాం...
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఘర్షణ జరిగింది.
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య సోమవారం ఉదయం ఘర్షణ జరిగింది. విద్యార్థులమీద లాఠీఛార్జీ చేశారన్న JNU విద్యార్థులు చేసిన ఆరోపణల మీద విచారణ జరిపిస్తాం అని ఢిల్లీ పోలీస్ PRO అన్నారు.