Asianet News TeluguAsianet News Telugu

బీహార్ : కార్యకర్తలతో కాళ్లు ఒత్తించుకున్న ఎమ్మెల్యే

పాట్నాలో పార్టీ కార్యకర్తలతో కాళ్లు ఒత్తించుకున్నాడో ఎమ్మెల్యే. 

పాట్నాలో పార్టీ కార్యకర్తలతో కాళ్లు ఒత్తించుకున్నాడో ఎమ్మెల్యే. ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బీహార్ లోని నౌడా జనతాదళ్ (యునైటెడ్) ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఓ కార్యక్రమలో పార్టీ కార్యకర్తలతో తన కాళ్లను మసాజ్ చేయించుకున్నారు. 

Video Top Stories