Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నికయ్యారు.

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నికయ్యారు. అమిత్ షా సమక్షంలో దీనికి సంబంధించిన పేపర్ల మీద సంతకాలు చేసి, బాధ్యతలు స్వీకరించారు. 
 

Video Top Stories