Asianet News TeluguAsianet News Telugu

శ్రీనగర్ సీఆర్‌పీఎఫ్ ఐజీగా తెలంగాణ కేడర్ మహిళా ఐపీఎస్

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ సెక్టార్ కి సిఆర్‌పిఎఫ్, ఐజి గా ఐపిఎస్ అధికారి చారు సిన్హా  నియమితులయ్యారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్ సెక్టార్ కి సిఆర్‌పిఎఫ్, ఐజి గా ఐపిఎస్ అధికారి చారు సిన్హా  నియమితులయ్యారు. ఇది దేశంలోనే అత్యంత ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో ఒకటి.  ఈ సెక్టార్ లో తొలిసారిగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇన్స్పెక్టర్ జనరల్ గా మహిళా ఐపిఎస్ అధికారి గా ఆమె చరిత్ర సృష్టించనున్నారు.