ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ : శతాబ్ది ఉత్సవాల కోసం మోటార్ సైకిల్ ర్యాలీ

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించింది.

First Published Feb 15, 2020, 5:09 PM IST | Last Updated Feb 15, 2020, 5:09 PM IST

శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించింది. ఫిబ్రవరి 15 న రామేశ్వరంలో ఈ కార్యక్రమం జరిగింది. రామేశ్వరం డిఎస్పి ఎం మహేష్ ర్యాలీని ప్రారంభించారు. రామేశ్వరం నుండి రామనాథపురం వరకు ర్యాలీని నిర్వహిస్తున్నారు. ర్యాలీలో పలువురు పాఠశాల విద్యార్థులు, రెడ్‌క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.